Latest News: Shraddha Srinath: ది గేమ్.. యూ నెవర్ ప్లే అలోన్ ట్రైలర్ విడుదల
తెలుగు ప్రేక్షకులకు ‘జెర్సీ’ చిత్రంతో బాగా పరిచయమైన నటి శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’ (The Game You Never Play Alone) అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సిరీస్‌కు ప్రతిభావంతుడైన దర్శకుడు రాజేష్ ఎం. సెల్వా దర్వకత్వం (Rajesh M Selva Director) వహిస్తుండగా, నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు … Continue reading Latest News: Shraddha Srinath: ది గేమ్.. యూ నెవర్ ప్లే అలోన్ ట్రైలర్ విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed