Sharwanand: నారి నారి నడుమ మురారి టీజర్‌ రిలీజ్

శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ నారీ నారీ నడుమ మురారి ’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీజర్‌ ను రిలీజ్ చేశారు. Read Also: Ajith Kumar … Continue reading Sharwanand: నారి నారి నడుమ మురారి టీజర్‌ రిలీజ్