Sai Abhyankar: ‘డ్యూడ్’ విజయంతో సాయి అభ్యంకర్‌కి హవా పెరిగింది!

యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్(Sai Abhyankar) ఇటీవల సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్యూడ్’ మూవీ మొద‌ట విడుదలైనప్పుడు ఆయన సంగీతంపై కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మొదటి సింగిల్ ‘ఊరం బ్లడ్’(oorum blood)కి trolls ఎక్కువయ్యాయి. అయితే సినిమా థియేటర్‌లలో విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటల్లో ఉన్న intensityను ప్రేక్షకులు గుర్తించడం ప్రారంభించారు. “స్లో పాయిజన్ మ్యూజిక్” అంటూ ప్రశంసలు లభించాయి. … Continue reading Sai Abhyankar: ‘డ్యూడ్’ విజయంతో సాయి అభ్యంకర్‌కి హవా పెరిగింది!