Latest News: Rohit Sharma: రోహిత్ శర్మ సిక్స్.. సొంత కారు డ్యామేజ్

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎప్పుడూ తన స్టైలిష్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తుంటాడు. కానీ ఈసారి ఆయన కొట్టిన సిక్సర్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తేలా ఒక వినోదాత్మక సంఘటనగా మారింది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌ (ODI series) కు ముందు రోహిత్ ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆ నెట్ సెషన్‌లో రోహిత్ (Rohit Sharma) తన హిట్టింగ్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. IND … Continue reading Latest News: Rohit Sharma: రోహిత్ శర్మ సిక్స్.. సొంత కారు డ్యామేజ్