Latest News: Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైల‌ర్ విడుదల..హైలైట్స్ చూసారా?

టాలీవుడ్‌లో తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను అలరిస్తూ వస్తున్న రామ్ పోతినేని (Ram Pothineni) మరోసారి పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. పక్కా మాస్, హై ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. Read Also: Varanasi Title: రాజమౌళి-మహేష్ … Continue reading Latest News: Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైల‌ర్ విడుదల..హైలైట్స్ చూసారా?