Rajendranagar Accident: పీవీ ఎక్స్‌ ప్రెస్‌ వేపై మూడు కార్లు ఢీ.. భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌(Rajendranagar Accident) పరిధిలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. పిల్లర్‌ నెంబర్‌ 253 సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు. Read Also: AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి.. అపఘాతం కారణంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి. ఉప్పర్‌పల్లి(Upparpally) నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి … Continue reading Rajendranagar Accident: పీవీ ఎక్స్‌ ప్రెస్‌ వేపై మూడు కార్లు ఢీ.. భారీ ట్రాఫిక్ జామ్