Latest News: Raja Saab: రాజాసాబ్‌ ట్రైలర్‌ వచ్చేసింది..

టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు మారుతి,దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas) హీరో గా నటిస్తున్నారు. మారుతి రూపొందిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “రాజాసాబ్” (Raja Saab) ప్రేక్షకులలో అంచనాలను మరింత పెంచుతుంది. హార్రర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా, వినోదం, భయభ్రాంతిని సమానంగా అందించేలా రూపొందించబడింది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మెయిల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర … Continue reading Latest News: Raja Saab: రాజాసాబ్‌ ట్రైలర్‌ వచ్చేసింది..