Mann Ki Baat: నరసాపురం లేస్.. ప్రస్తావన గర్వకారణం

మన్కీ బాత్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం : మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరసాపురం లేస్ పరిశ్రమ, లేస్ పని చేసే మహిళల గురించి గర్వంగా ప్రస్తావించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణమని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో నరసాపురం మహిళలు … Continue reading Mann Ki Baat: నరసాపురం లేస్.. ప్రస్తావన గర్వకారణం