Latest News: Nidhi Agarwal: ‘రాజా సాబ్’ ఈవెంట్‌లో అసౌకర్యానికి గురైన నిధి

ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’లో ముగ్గురు హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నిధి అగర్వాల్‌ (Nidhi Agarwal) తో పాటు మరో హీరోయిన్ రిధి కుమార్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలోని ‘సహన సహన’ పాటను బుధవారం (డిసెంబర్ 17) విడుదల చేశారు. Read Also: Raja Saab: ‘సహనా సహనా’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది … Continue reading Latest News: Nidhi Agarwal: ‘రాజా సాబ్’ ఈవెంట్‌లో అసౌకర్యానికి గురైన నిధి