Latest News: Narasimha Movie: రీరిలీజ్ కి సిద్దమైన ‘నరసింహ’

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Narasimha Movie) రీసెంట్‌‌గా తన 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీ ‘నరసింహ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ ఓ సంచలనమే. ‘నా దారి రహదారి’ అంటూ తలైవా చెప్పే డైలాగ్, స్టైల్‌ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. Read Also: Surya: నటుడు సూర్య కొత్త సినిమా ప్రారంభం..  డిసెంబర్ 12న … Continue reading Latest News: Narasimha Movie: రీరిలీజ్ కి సిద్దమైన ‘నరసింహ’