Latest News: Mahesh Babu: రచ్చ చేస్తున్న మహేశ్ బాబు ఫ్యాన్స్..

తెలుగుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ ఫోకస్‌ అంతా ఇప్పుడు గ్లోబ్‌ ట్రాటర్ ఈవెంట్‌పైనే ఉంది. ఇప్పటికే బాహుబలి ప్రాంచైజీ, ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజౌమౌళి. ఈ ప్రాజెక్టులతో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్‌ అమాంతం పెంచేసుకున్నాడు జక్కన్న . ఈ సారి మహేశ్‌బాబు (Mahesh Babu) తో ఏకంగా హాలీవుడ్‌ను తలదన్నే సినిమా చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. Read Also: Bigg Boss 9: … Continue reading Latest News: Mahesh Babu: రచ్చ చేస్తున్న మహేశ్ బాబు ఫ్యాన్స్..