Latest News: Akhanda-2: అఖండ-2 నుంచి హైందవం సాంగ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయిక అంటే మాస్ ప్రేక్షకులకి ఎప్పుడూ పండగే. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ లాంటి సంచలన బ్లాక్‌బస్టర్ల తర్వాత ఈ జోడీ మళ్లీ సిద్ధం చేసిన ‘ అఖండ 2 : తాండవం’ (Akhanda-2) పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. శివతాండవం, అఘోరా శక్తి, అద్భుతమైన విజువల్స్‌ వంటి ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఎంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  Read Also: Avatar 3: ఈ నెల … Continue reading Latest News: Akhanda-2: అఖండ-2 నుంచి హైందవం సాంగ్ రిలీజ్