Latest News: Revolver Rita Movie: ‘రివాల్వర్ రీటా’ ట్రైల‌ర్ చూసారా?

ప్రస్తుతం విభిన్న కాన్సెప్ట్‌లు, వైవిధ్యమైన పాత్రలతో తనదైన శైలి తో, దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ (Keerthy Suresh) మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita Movie) ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు కె. చంద్రు దర్శకత్వం వహించగా, ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ ఒక కీలక పాత్రలో నటించడం చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయిన … Continue reading Latest News: Revolver Rita Movie: ‘రివాల్వర్ రీటా’ ట్రైల‌ర్ చూసారా?