Latest News: Eesha Movie: ‘ఈషా’ ట్రైలర్‌ విడుదల

తాజా హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా’ (Eesha Movie). శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో, యంగ్ హీరో త్రిగుణ్, గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను సృష్టించింది. Read Also: Rukmini Vasant: రుక్మిణి లేటెస్ట్ పిక్స్.. ట్రైలర్ చూస్తుంటే భయపెట్టే విజువల్స్.. సస్పెన్స్ డైలాగులు.. ట్రైలర్ (Eesha Movie) ప్రారంభనుండి ముగింపు వరకు ఉత్కంఠంగా అనిపించాయి. ముఖ్యంగా, ‘మీరు ఇప్పటి వరకు … Continue reading Latest News: Eesha Movie: ‘ఈషా’ ట్రైలర్‌ విడుదల