Dhanush: అంచనాలు పెంచేస్తున్న ‘కర’ టీజర్‌

తమిళ స్టార్ ధనుష్‌ (Dhanush) కథల ఎంపికలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను కొనసాగిస్తున్న ధనుష్‌, గత ఏడాది మూడు భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు.ఇప్పుడు మరో సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఆ సినిమానే ‘కర’. పోర్ తోజిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. Read Also: HYD: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సక్సెస్ మీట్ కొత్త పాత్ర తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా … Continue reading Dhanush: అంచనాలు పెంచేస్తున్న ‘కర’ టీజర్‌