Telugu News: Crime: అంబులెన్స్ డ్రైవర్ ను చితకబాదిన పోకిరీలు

మానవత్వం(Humanity) రోజురోజు మంటకలసిపోతున్నది. పబ్లిక్ గా ఒక వ్యక్తిని కొందరు పోకిరీలు పొట్టుపొట్టుగా కొడుతుంటే ఎందుకు కొడుతున్నావంటూ ఒక్కరూ అడ్డుకున్న పాపానికి పోలేదు. అంతగా దెబ్బలు కొట్టించుకున్న వ్యక్తి చేసిన నేరం ఏంటి? జస్ట్ దారి ఇవ్వమని అడిగినందుకు. అసలు ఏం జరిగిందో మీరే చదవండి. Telugu News: Telangana: గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీళ్లు అంబులెన్స్ కు దారి ఇవ్వమని అడిగిన డ్రైవర్ హైదరాబాద్ నుంచి కోఠి(Koti) ఇఎన్టి ఆసుపత్రి నుండి బాలింతను … Continue reading Telugu News: Crime: అంబులెన్స్ డ్రైవర్ ను చితకబాదిన పోకిరీలు