Sivaji: హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై శివాజీ (Sivaji) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. ఆయన ఉపయోగించిన కొన్ని పదాలపై సోషల్ మీడియాలో, సినీ పరిశ్రమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని, శరీరం ఎక్కువగా కనిపించే దుస్తులు వేసుకోవడం అందం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ వ్యాఖ్యల సమయంలో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Read … Continue reading Sivaji: హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ