Latest News: SS Rajamouli: పాసులు ఉంటే రండి.. లేకపోతే నో ఎంట్రీ: రాజమౌళి

భారత సినిమా ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli), తాజాగా తన అభిమానులకు ముఖ్య సూచనలు చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ‘గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ (‘Grand Globe Trotter’ event) గురించి ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Read Also: Bigg Boss 9: అత్యధిక ఓటింగ్ తో తనూజ టాప్ ఈ ఈవెంట్‌కు కేవలం … Continue reading Latest News: SS Rajamouli: పాసులు ఉంటే రండి.. లేకపోతే నో ఎంట్రీ: రాజమౌళి