Chiranjeevi: మన శంకరవరప్రసాద్‌గారు సాంగ్ ప్రోమో వచ్చేసింది

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టిస్తున్న మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన మీసాల పిల్ల, శశిరేఖ సాంగ్స్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టిస్తున్న 157వ మూవీ ఇది. ఈ మూవీలో వెంక‌టేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిరంజీవి (Chiranjeevi), వెంక‌టేష్ క‌లిసి చేస్తున్న మొద‌టి మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. Read … Continue reading Chiranjeevi: మన శంకరవరప్రసాద్‌గారు సాంగ్ ప్రోమో వచ్చేసింది