Latest News: Bigg Boss 9: బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ 2.0   (Bigg Boss Season 9)సీజన్‌లో ఆదివారం, అక్టోబర్ 12న, కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. మొత్తం ఆరుగురు కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఈ సీజన్‌లో అదనపు ఉత్కంఠ, వినోదాన్ని అందించేందుకు ప్రవేశిస్తున్నారు. వీరి ప్రవేశంతో హౌస్‌లోని పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. Upasana: నేనేమీ అథ్లెట్ ను కాను: ఉపాసన తదుపరి, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం బిగ్ బాస్ ప్రొమో ఇప్పటికే విడుదల అయింది. … Continue reading Latest News: Bigg Boss 9: బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?