Latest News: Karthi: ‘అన్న‌గారు వ‌స్తారు’ ట్రైల‌ర్‌ రిలీజ్..

స్టార్ హీరో కార్తి (Karthi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ అన్నగారు వస్తారు (Anna garu Vastaru).ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి ఈ మూవీని రూపొందిస్తున్నారు. కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. Read … Continue reading Latest News: Karthi: ‘అన్న‌గారు వ‌స్తారు’ ట్రైల‌ర్‌ రిలీజ్..