West Asia War: పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారత్‌ (India) కు సవాలుగా మారింది. ఇప్పటి వరకు ప్రవాసీయులకే పరిమితమైన ఈ ప్రభావం, ఇప్పుడు నేరుగా భారతీయ రైతుల పంట పొలాలకు, సామాన్యుల వంటగదులకు విస్తరిస్తోంది. ప్రధానంగా ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఎరువుల కొరత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో యూరియా ఉత్పత్తి చేసే 32 ప్లాంట్లలో దాదాపు 30 ప్లాంట్లు ఖతర్ నుంచి దిగుమతి అయ్యే నాఫ్తాపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, యుద్ధం కారణంగా … Continue reading West Asia War: పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం