America : యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!
సామ్రాజ్యవాద రక్తపిపాసి అమెరికా మరోసారి ఇరాన్పై విరుచుకుపడింది. తనపెంపుడు బిడ్డ ఇజ్రాయిల్తో కలిసి ఇరాన్లోని అనేకప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్సు ఫ్రీమ్నాయకుడు అలీఖమేని హత్యచేసింది. ఇంకా అనేక మంది ఇరాన్ నాయకులు, వందలాది మంది ప్రజలు అమెరికా (America) దాడిలో మరణించారు. 140మంది చిన్నపిల్లలను బాంబులతో చంపివేసింది. ఇజ్రాయిల్, అమెరికా నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తూ మారణకాండ సాగిస్తున్నది. ఆధునిక కాలంలో యుద్ధాలకు మూలం సామ్రాజ్యవాదమే. సామ్రాజ్యవాదుల మోసపూరితమైన శాంతిపంథానూ, దురాక్రమణ పూరితమైన యుద్ధాలను రెండుచేతులా … Continue reading America : యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed