TTD: అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో నిర్వహించే శ్రీరామనవమి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్య నిర్వహణ అధికారి వి.వీరబ్రహ్మం వెల్లడించారు. జిల్లా అధికార యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో ఏర్పాట్లు చేసి సమిష్టి కృషితో విజయవంతం చేస్తామని వెల్లడించారు. గురువారం వారు కడప జిల్లాలోని ఒంటి మిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరగనున్న శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో … Continue reading TTD: అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు