Volkswagen layoffs: 50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్
ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 2030వ సంవత్సరం నాటికి సుమారు 50 వేల మంది సిబ్బందిని తొలగించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడానికి మరియు కంపెనీ లాభాలను నిలబెట్టుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, పరిశోధన మరియు అభివృద్ధి (R&D), ఉత్పత్తి విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. గతంలో అనుకున్న 35 వేల సంఖ్యను ఇప్పుడు … Continue reading Volkswagen layoffs: 50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed