Vizag: 2030 నాటికి ఐటీ హబ్‌గా విశాఖ?
ప్రస్తుతం ఐటీ ఉద్యోగం లేదా రియల్ ఎస్టేట్ అంటే మనకు బెంగళూరు, హైదరాబాద్ గుర్తుకు వస్తాయి. కానీ రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం (Visakhapatnam) రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖను తమ తదుపరి గమ్యస్థానంగా ఎంచుకోవడమే దీనికి ప్రధాన కారణం. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఇక్కడ భారీ ‘ఏఐ డేటా సెంటర్’ను ఏర్పాటు చేయబోతోంది. సముద్ర గర్భం నుండి వచ్చే డేటా కేబుల్స్ నేరుగా … Continue reading Vizag: 2030 నాటికి ఐటీ హబ్‌గా విశాఖ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed