Vitamin D: రోజూ 10 నిమిషాలు ఎండలో ఉంటే కలిగే ప్రయోజనాలు

రోజుకు కనీసం 10 నిమిషాలు ఎండలో ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యరశ్మి వల్ల శరీరంలో సహజంగా విటమిన్-D (Vitamin D) ఉత్పత్తి అవుతుంది. విటమిన్-D ఎముకల బలానికి అత్యంత అవసరమైన కాల్షియంను శరీరం సరిగా గ్రహించేందుకు సహాయపడుతుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా మారి, బలహీనత సమస్యలు తగ్గుతాయి. Read also: Health Tips: గర్భధారణకు ముందు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎందుకు కీలకం? Benefits of 10 minutes of sun exposure daily మానసిక … Continue reading Vitamin D: రోజూ 10 నిమిషాలు ఎండలో ఉంటే కలిగే ప్రయోజనాలు