Vijay: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న ‘జన నాయగన్’

దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న ‘జన నాయకుడు’ చిత్రం జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, విజయ్ (Vijay) నటిస్తున్న చివరి చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. సినిమా తమిళ వెర్షన్ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ట్రైలర్ జనవరి 3న విడుదల కానుంది.ఈ ట్రైలర్ ద్వారా క‌థ‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనిరుధ్ … Continue reading Vijay: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న ‘జన నాయగన్’