అగ్రరాజ్యం అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు..ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేసిన సంగతి విదితమే. ఇది చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ప్రపంచ దేశాలకు భారీ ఉపశమనం లభించింది. ముఖ్యంగా భారతదేశానికి ఇది చాలా మేలు చేసింది. దిగుమతి సుంకాలను ఏకపక్షంగా విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా.. భారత్-రష్యా(India–Russia) ఇంధన వాణిజ్యంపై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఈ పరిణామం … Continue reading India friendly with Russia: అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed