Iran: ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడులు?

ప్రపంచం మరో భారీ యుద్ధానికి సాక్ష్యం కాబోతోందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌(Iran)ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యకు దాదాపు సిద్ధమయ్యారని.. ఈ వారాంతంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు సీఎన్ఎన్, సీబీఎస్ సంచలన కథనాలను వెలువరించాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదరని పక్షంలో యుద్ధమే మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. … Continue reading Iran: ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడులు?