Trump: గ్రీన్‌ల్యాండ్‌ పై అమెరికా బలప్రయోగం..ట్రంప్ పై అంతా ఉత్కంఠ

డెన్మార్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని బల ప్రయోగంతో సొంత చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ట్రంప్ (Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరికలు చేశారు. గ్రీన్‌ల్యాండ్ తమ భద్రతకు కీలకమని యూఎస్ వాదిస్తోంది. ఇదిలా ఉంటే, డెన్మార్క్ ప్రధాని మాత్రం ఇది నాటో కూటమికి ముగింపు పలుకుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. గతవారం వెనుజులా‌పై … Continue reading Trump: గ్రీన్‌ల్యాండ్‌ పై అమెరికా బలప్రయోగం..ట్రంప్ పై అంతా ఉత్కంఠ