US: భారత్-పాక్ యుద్దాన్ని అపి కోటి మందికి పైగా ప్రాణాలను కాపాడా..ట్రంప్

గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం ప్రకటించగా.. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది నా వలనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో బ్రేకింగ్ న్యూస్ అయింది. అయితే మళ్లీ ఇప్పుడు కూడా ట్రంప్ పాత రాగాన్ని ఆలపించారు.ఆపరేషన్ సిందూర్ అనంతరం … Continue reading US: భారత్-పాక్ యుద్దాన్ని అపి కోటి మందికి పైగా ప్రాణాలను కాపాడా..ట్రంప్