US: వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒకటే చర్చ.. తర్వాతి ‘ఫెడ్ రిజర్వ్’ బాస్ ఎవరు? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనదైన శైలిలో సస్పెన్స్‌ ను పెంచుతూ, కొత్త ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పేరును ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, మాజీ ఫెడ్ గవర్నర్ కేవిన్ వార్ష్ (Kevin Warsh) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రాగానే అటు స్టాక్ మార్కెట్లు, ఇటు బాండ్ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎవరీ … Continue reading US: వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు