US: ఇవీ ట్రంప్ ‘బోర్డు ఆఫ్‌ పీస్‌’ రూల్స్‌..

రెండోసారి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంలో గాజా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాన్ని పునర్‌నిర్మించడం కోసం ఇటీవల ట్రంప్‌ ”బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌”ను ఏర్పాటు చేశారు. అయితే ఇది కేవలం గాజా వ్యవహారాని మాత్రమే పరిమితం కాలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతలను పరిష్కరించే దిశగా ఈ బోర్డును విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌లో శాశ్వత సభ్యత్వం కావాలనుకునే దేశాలు … Continue reading US: ఇవీ ట్రంప్ ‘బోర్డు ఆఫ్‌ పీస్‌’ రూల్స్‌..