Tirupathi : శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ
తిరుమల శ్రీవారి దర్శనం (Tirupathi)సామాన్యులకు మృగ్యం అవుతోందా? అనే ప్రశ్న ఈ మధ్యకాలంలో భక్తుల మనసుల్లో కలుగుతున్న ఆవేదనను ప్రతిబింబిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలిచిన తిరుమల తిరుపతి (Tirupathi)దేవస్థానాలు నిర్వహిస్తున్న తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిరోజూ వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది.పర్వదినాలు, సెలవుది నాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇంతటి విస్తారమైన భక్త సమూహాన్ని సమర్థంగా నిర్వహించడం ఒక మహత్తర బాధ్యత. అయినప్ప టికీ, సాధారణ … Continue reading Tirupathi : శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed