Tirupati Airport Record: 10 లక్షల మార్కును దాటేసిన తిరుపతి ఎయిర్‌పోర్ట్!

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం తాజాగా ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే పది లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి … Continue reading Tirupati Airport Record: 10 లక్షల మార్కును దాటేసిన తిరుపతి ఎయిర్‌పోర్ట్!