Anna Prasadam Distribution Centers: మార్చి 3న తిరుమలలో అన్నప్రసాద వితరణ బంద్
మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రహణం కారణంగా తిరుపతి మరియు తిరుచానూరులోని ప్రధాన అన్నప్రసాద వితరణ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ముఖ్యంగా తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, తిరుపతిలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ క్యాంటీన్ మరియు విష్ణునివాసం వంటి ప్రాంతాల్లో ఉచిత భోజన సౌకర్యం అందుబాటులో ఉండదు. అయితే ఆసుపత్రుల్లోని రోగులకు మాత్రం ముందస్తుగానే ఆహారాన్ని పంపిణీ చేస్తారు. భక్తులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని … Continue reading Anna Prasadam Distribution Centers: మార్చి 3న తిరుమలలో అన్నప్రసాద వితరణ బంద్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed