TTD: చంద్రగ్రహణం కారణంగా నేడు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నేడు చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూతపడనుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహణ సమయానికి ఆరు గంటల ముందే ఆలయ తలుపులు మూసివేయడం ఆచారంగా వస్తోంది. దీనివల్ల ఉదయం 9 గంటల నుంచే భక్తులకు దర్శనాలు నిలిచిపోతాయి. గ్రహణ ప్రభావం ముగిసే వరకు గర్భాలయ ప్రవేశం ఉండదు. భక్తులు ఈ సమయ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. Read also: … Continue reading TTD: చంద్రగ్రహణం కారణంగా నేడు శ్రీవారి ఆలయం మూసివేత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed