Womens Day 2026: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Womens Day 2026: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో మహిళలు (Women) అగ్రభాగాన నిలిచారు. ప్రతి గ్రామంలోనూ అక్కాచెల్లెళ్లు ఐక్యంగా కదిలి ఉద్యమానికి ఊపిరి పోశారని కేసీఆర్ గుర్తుచేశారు. వారి త్యాగాలు మరియు ధైర్యం లేనిదే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం అయ్యేది కాదని ఆయన స్పష్టం చేశారు. Read also: Swachh Hyderabad: క్లీన్ సిటీగా హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు KCR extends greetings on Women’s Day సామాజిక … Continue reading Womens Day 2026: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్