Telangana Weather: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రతతో IMD హెచ్చరిక

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు ముందస్తుగానే తమ ప్రతాపాన్ని చూపనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల నుండే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు, రాత్రి వేళల్లో కూడా వేడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల వేసవి కాలం ప్రారంభంలోనే ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. Read also: Telangana Rains: వెంటాడుతున్న అకాల వర్షాలు ఏప్రిల్ … Continue reading Telangana Weather: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రతతో IMD హెచ్చరిక