Telangana Rains: అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డిలో వడగండ్ల వాన

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా వడగండ్ల వాన కురిసింది. మేఘాలు ఒక్కసారిగా కమ్ముకుని గాలి వేగం పెరగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. కొద్దిసేపు కురిసిన వడగండ్ల వాన రహదారులపై మంచు పొరలా కనిపించింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనగా, కొంతమేర పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. స్థానికులు ఈ దృశ్యాలను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. Read also: Somajiguda: ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం Hailstorm in Sangareddy అల్పపీడన ప్రభావం.. రెండు … Continue reading Telangana Rains: అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డిలో వడగండ్ల వాన