Summer 2026: పెరుగుతున్న ఎండలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

Summer 2026: మార్చి నెల మొదట్లోనే ఎండలు తీవ్రమవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుండి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏప్రిల్ మరియు మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సాధారణ జనజీవనంపై ఈ వేడి గాలి ప్రభావం చూపేలా కనిపిస్తోంది. Read also: Andhra Pradesh Rains Today: అంధ్రాలో వర్షాలు Increasing sun.. Meteorological Department warning … Continue reading Summer 2026: పెరుగుతున్న ఎండలు.. వాతావరణ శాఖ హెచ్చరిక