Telangana Education: ఇక స్కూళ్లలో పాలు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్!

Telangana Education: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి సుమారు 19 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు స్వచ్ఛమైన పాలు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న రాగి జావతో పాటు, ఈ పాలు అందించడం వల్ల విద్యార్థుల్లో పోషకాహార లోపం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన సమీక్షా సమావేశంలో … Continue reading Telangana Education: ఇక స్కూళ్లలో పాలు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్!