Telangana: పంచాయతీలకు మరో గుడ్‌న్యూస్..  రూ. 250 కోట్లు విడుదల

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను రెండు విడతలుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రం నుంచి అదనంగా రూ.250 కోట్లు మంజూరు చేయడంతో గ్రామాల్లో పనులకు వేగం పెరగనుంది. ఈ చర్యతో పంచాయతీల ఆర్థిక పరిస్థితి కొంత … Continue reading Telangana: పంచాయతీలకు మరో గుడ్‌న్యూస్..  రూ. 250 కోట్లు విడుదల