T-Seva Online: టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

T-Seva Online: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా మరియు సిటీల స్థాయిల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కేంద్రాల ద్వారా నిరుద్యోగులు మరియు ఔత్సాహికులు స్వయం ఉపాధి పొందేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. Read also: Telangana new governor: కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం Applications … Continue reading T-Seva Online: టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం