Cyber Fraud: సైబర్ వలలో సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి.
ప్రముఖ సీపీఐ (CPI) మాజీ నేత దివంగత సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఉన్న ఒక నకిలీ ప్రకటనను చూసి ఆమె నిజమని నమ్మారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని కేటుగాళ్లు ఆమెకు ఆశ చూపారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయినప్పటికీ, సైబర్ నేరగాళ్లు సృష్టించిన మాయాజాలాన్ని ఆమె గుర్తించలేకపోయారు. దీనివల్ల ఆమె తన కష్టార్జితమైన రూ. … Continue reading Cyber Fraud: సైబర్ వలలో సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed