Super Moon 2026: రేపు తొలి పౌర్ణమి
ఈ ఏడాది తొలి పౌర్ణమి సూపర్ మూన్ (Super Moon 2026) (రేపు) శనివారం కనువిందు చేయనుంది. జనవరి 3న సాయంత్రం 6 గంటలకు చంద్రుడు మరింత పెద్దగా కనిపించనున్నాడు.. 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు కనిపిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. సూపర్ మూన్ (Super Moon 2026) ను చూడటానికి ఇప్పుడు మిస్ అయితే నవంబర్ వరకు ఆగాల్సిందే.చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ ఏర్పడుతుంది. చంద్రుడి కక్ష్య … Continue reading Super Moon 2026: రేపు తొలి పౌర్ణమి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed