Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావాన్ని చూపాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1097 పాయింట్లు కోల్పోయింది. నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 78,918 వద్ద, నిఫ్టీ 24,450 వద్ద స్థిరపడ్డాయి. Read also: Gold price drop : పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట, బంగారం ధర భారీగా తగ్గింది … Continue reading Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు