Stock Markets: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ కేవలం 14 పాయింట్ల స్వల్ప లాభంతో 25,496 వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 82,248 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, పైస్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఫ్లాట్‌గా మారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, మన మార్కెట్లు మాత్రం పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. Read also: AmritBharat Train: అమృత్ … Continue reading Stock Markets: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed