Gaddi Balamukundam: శ్రీకాకుళంలో ఎసిబి సోదాలు

Gaddi Balamukundam: జిల్లాలోని అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్గా పని చేస్తోన్న గడ్డి బాలముకుందం ఇంట్లో ఎసిబి అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని డిసిసిబి కాలనీలో గల బాలముకుందం ఇంట్లో ఎసిబి డిఎస్పీ సత్యన్నారాయణ ఆధ్వర్యంలో సిఐ భాస్కర్ ఇతర సిబ్బంది కలిసి సోదాలు చేశారు. బాలముకుందం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. కంచిలి బిసి హాస్టల్లో ఇటీవల ఎసిబి అధికారులు తనిఖీలు చేసి … Continue reading Gaddi Balamukundam: శ్రీకాకుళంలో ఎసిబి సోదాలు